Tuesday, August 19, 2008

పాపం NRI

పొలోమని ఒక విమానం ఏసుకుని వెళ్ళిన మన NRI సోదరులకి అత్యంత సాధరణంగా నే చిరు మాయ్య (అల్లు అర్జున్ అలాగే కదా పిలిచేది ) hand ఇచ్చాడు. మొహం చాటేశాడు .. పవర్ తమ్ముడు మాత్రం బట్టి పట్టుకోచ్సింది కక్కేసాడు ... NRI సోదరులు పెట్టె బెడ సర్దుకుని సొంత ఉళ్ళకి బయలుదేరారు ప్రజా సేవకి .ఇప్పటి వరకు వాళ్ళకి అది గుర్తు రాలామరి .. జై చిరంజీవ

No comments: