Monday, August 11, 2008

చిరు కార్యాలయానికి అర్ధరాత్రి ముహూర్తం ...

మరీ తెరమీద దొంగ వేషాలు వేసి వేసి తెర బైట కూడా దొంగ లాగా అర్ధరాత్రి పూట ఎవరు రాకుండా కార్యాలయం ప్రారంభం ఏంటో ఆయనకే తెలవాలి. మీడియా తో మాట్లాడుతూ వర్షాల వల్ల దెబ్బతిన్న వాళ్ళకి అభిమానులు సహాయపడాలి అని పిలుపు ఇచ్చారు .. శుభం .. ఈయన సహాయపడరు అభిమానులే చూసుకోవాలి .. తప్పదు మరి

No comments: