Tuesday, August 19, 2008

హరి ప్రసాద్ గారి అకస్మికమరణమ్

హరి గారి అకస్మిక మరణం నిజంగా చాల బాదాకరం. కానీ అయన బతికి ఉండగా పట్టించుకోని media కానీ చిరంజీవికి కాని ఇప్పుడు అకస్మాత్తుగా అయన అత్యంత ఆత్మీయుడు అయిపోడమే ఆశ్చర్యం. హరి గారు బతికున్నప్పుడు ఎప్పుడు చిరుగారు ఆయనకు సహాయపడిన దాఖలాలు లేవు .. తెలిసిన వివరాల ప్రకారం ఈయన యముడుకి మొగుడు నిర్మాణం అప్పుడే వాళ్ళని ముప్పతిప్పలు పెట్టాడు .. అలాంటిది ఈ రోజు పక్కా రాజకీయనాయకుడి లాగా మొసలి కన్నీరు కారుస్తూ టీవీ కేమేరాలకి సందేశలివ్వడమే బాదాకరం. హరి గారి ఆత్మ నిజంగా ప్రశాంతం గా ఉండలేదేమో ఇదంతా చూసి ..

No comments: