Thursday, July 24, 2008

అన్నయ్య perfect man



భగవంతుడు అన్నిరకాల కష్టాలు అన్నయ్యకి ఇచ్చి పెరిక్ష పెట్టి perfect man గా తాయారు చేసాడు. ఇది పదికోట్ల ఆంధ్రుల మెగా brother నాగబాబు గారి ఉవాచ ..

ఆలస్యంగా అన్నా చాలా బాగా సెలవిచ్చారు నాగబాబు గారు ... గంటకి పది సిగరెట్టులు తాగే అన్నగారు perfect man ..

రోజు మందు లేకుండా నిద్ర పోనీ అన్నగారే నిజమైన perfect man..

కాదన్నా వాళ్ళు కళ్లు కాకులేత్తుకు పోతాయి మరి తప్పదు

Tuesday, July 22, 2008

లేచిపోదామా

కన్మణి కి కొంచం బాగాతిసే దర్శకుడిగా కొంచం పేరు ఉంది. ఆ పేరు అలాగే ఉంటే బోర్ కొట్టిందేమో అయన సంగీత తమ్ముడ్ని నాయకుడిగా సంధ్యా నాయకగా కొత్త చిత్రం మొదలు పెట్టాడు. చిత్రం పేరు లేచిపోదామా ...

మాములుగా నాయకా నాయకులూ లేచిపోతే తల్లితందులు బాధపడతారు కానీ దీంట్లో తల్లి తండ్రులు సంతోషిస్తారు అదే ఈ చిత్రం లో ని నవ్యత అని దర్శకుడి ఉవాచ ... ఎంత దరిద్రమైన ఆలోచనో వినడానికి కంపరంగా ఉంది.. రేపు ఇంకో అడుగు ముందుకు వేసి కడుపు చెయ్యనా అని కూడా పెడతారు ఏమో మన అరవదర్శకులు తెలుగులో ..

Monday, July 21, 2008

సొంత గోల

సాక్షి , సూర్య , మా టీవీ ఎ ప్రచార మాధయమాన్ని చుసిన ఏమున్నది గర్వకారణం సొంత డబ్బా తప్పా ..

మా టీవీ వార్హలో ముఖ్యమైన అంశాలు మీకోసం :

లష్కర్ బోనల్లో చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలి అని పదివేల మంది బోనాలు ధరించి పూజలు చేసారు.. వాళ్ళలో కొంతమంది తో ముఖాముఖి ..

నల్గొండ జిల్లా నుంచి వేలమంది తిరుపతి వరకు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలి అని పాదయాత్ర.. వాళ్లతో ముఖాముఖి

Already ఆంధ్రజ్యోతి వాడి గోల అదే కాబట్టి ఆ పత్రిక నిండా అదే గోల అనుకోండి.. ఇప్పుడు మా టీవీ లో చిరు కుటుంబ సినిమాలు కాక వార్తలు కూడా తప్పదు

బలాదూర్ ఎవరు ?

రవితేజ, అనుష్క నటించిన బలాదూర్ సినిమా ని తిరుమల తిరుపతి ఫిలిమ్స్ వాళ్ళు కొన్నారు అంటే జనాలకి సినిమా మిద కావలసినంత సందేహం రాక మానదు. దానికి తోడూ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి సొంత పంపిణి సంస్థ సొంత theatres ఉండగా వేరే వాళ్ళకి అమ్మారు అంటే వాళ్ళకి వాళ్ళ చిత్రం మిద ఉన్నా నమ్మకాన్ని తెలియచేయ్యడమే కదా పరోక్షం గా ..

చిత్రం విడుదల అయ్యాక తెలుసుతుంది ఏమో ప్రేక్షకుడు కి బలాదూర్ ఎవరు అన్నది.. పదేళ్ళ క్రితం వచ్చిన కలుసుకుందాం.. రా తప్ప మరో విజయవంతమైన సినిమా తియ్యలేక పోయిన ఉదయశంకర్ ఈ చిత్రం తో బలాదూర్ ఆ లేదా అన్నది తొందరలో నే తెలుతుంది... చిత్రం విదేశి హక్కులు మాత్రం చుక్కలో ఉన్నట్టు వార్త .. కొనే నాదుడే కనపడటం లేదు అని కూడా అంటున్నారు ...

కన్నడ లో విజయవంతం అయిన కుషి చిత్రాన్ని ఉదయ గారు హక్కులు కొనకుండానే స్వేచ్చగా కాపి కొట్టేసాడు అని ఇంకో వార్త కూడా ప్రచారం లో ఉంది.. అవునో కాదో అన్నది కూడా తొందరలో తేలుతుంది లెండి

Friday, July 18, 2008

video darshanalu

వారాతంలో ఏ దినపత్రిక లేక website చూసినా తప్పనిసరిగా ఉండే వార్త .. పాలనా చోట మెగా వారధి .. మెగా ప్రభంజనం గట్రా గట్రా అని .... అక్కడ ఉన్నా పది లేక ఇరవై మందికి భారతదేశం నుంచి మెగా brother లేక mega ప్రొడ్యూసర్ విడి విడిగా గాని జమిలి గా గాని video లో దర్శనం ఇస్తారుమెగా brother ఎవరు అంటే ఇంకెవరు చిరంజీవి కి రక్తసంభందీకుడు నాగబాబు , అందువల్ల అయన మెగా brother.. మెగా ప్రొడ్యూసర్ అంటే అల్లు అరవింద్ .. మరి చిరంజీవి తో సినిమాలు తీసాడు కదా అందువల్ల అయన మెగా ప్రొడ్యూసర్ ... ఈ లెఖ్ఖన అయన ఇంట్లో పని చేసే పనివాళ్ళు మెగా పనివాళ్ళు డ్రైవర్ మెగా డ్రైవర్ గట్రా గట్రా అన్నమాట ...

మా సింతు కి ఒక చిన్న సందేహం వచ్చింది
... మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇక్కడ మీకోసం ...
సింతు : బాబాయ్ కార్యకర్తలుని మెగా కార్యకర్తలు అన్నారు బాగానే ఉంది మరి , రెణుదేసాయ్ ఏమవుతుంది ...
నేను : అంటే ఆమె పవర్ కి జీవన సహచరి ఆ రకంగా .. మెగా పవర్ జీవనసహచారి ఏమో రా ..
.సింతు : మరి అకిరా నందనో ...
నేను : ......
.సింతు : బాబాయ్ మరి పెళ్లి అప్పుడు మంత్రాలలో జీవన సహచరి అంటే భార్య అని చెప్పుతారు కదా .. నువ్వు ఏమో రేణు desai అంటావు ఏంటి ...
నేను : భార్య అంటే జీవన సహచరి కాదు అనుకుంటా రా మరి మన పవర్ dictornory లో , భార్య అంటే భర్త కి జీవన సహచరి కి మధ్య పానకం లో పుడక అనుకుంట
...సింతు : బాబాయ్ మరి రేపు ఈయన మన అదృష్టం బాగుండి మెగా అయన cm అయ్యాడే అనుకోండి .. అప్పుడు యువజన మంత్రి పవర్ ఏ అనుకుందాం .. అప్పుడు ఈయన యువజనులందరికి ఒకో జీవనసహచారి ఉండటం లో తప్పు లేదు అని కొత్త చట్టం తెస్తాడు ఏమో ..
నేను : చెప్పలేం ... తెచ్చినా తేవచ్చు ..

బాగుపడ్డ నాగబాబు

అడపదడప నాయకి కి తండ్రి పాత్రో లేక ఏదో ఒక నిమషం కనపడే police పాత్రో చేసే (చాన్సులు లేకే లెండి ) నాగబాబు కి అమాంతం సినిమాలు వెల్లువలా వచ్చి పడుతున్నై అది కుడా కథానాయకుడి పాత్ర ... లేక పొతే ముఖ్య పాత్ర .. ఎందువల్ల అంటే అందువల్లే .. రేపు మెగా CM అయితే పనులు తేలిగ్గా జరిపించుకోవచ్చు కదా అందువల్ల

power నాటకాలు

శ్రిజ లేచి పోయినప్పుడు గుర్తు ఉందా .. power సార్ చక్కగా పంచె లాల్చీ వేసుకుని గుళ్ళు లేని పిస్టల్ తీసుకుని మంది మార్బలం వెంట రాగా police station కి పత్రికలు , tv వాళ్ళు వచ్చేదాకా ఆగి మరి వెళ్లారు ..మాములుగా అయితే pant చొక్కా వేసుకునే అయన .. కొత్త పెళ్లి కొడుకు లాగా పంచె లాల్చీ ఏసుకుని పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్ళాడు ఏంటో మరి ... అక్కడ మల్ల మీడియా వచ్చే వరకు వేచి ఉండి మరి రాసుకున్న మాటలు వల్లే వేసారు ...

అన్నయ్య నాకు తుపాకి కొనిపెట్టారు అంట .. ఇంకనేం మరి తర్వాత CM అయ్యాక mega అయన తమ్ముళ్ళు అందరికి ఉచిత తుపాకీలు కొనిపెడతారు ఏమో ...

చిరు సర్ గత ATA లో : " మీరు అందరు నా blood brothers"...


నిజమే సుమా ... వీళ్ళ అందరి blood ఏ కదా మీ ఇతర ఆదాయ వనరులు ... blood brothers అనడంలో తప్పు లేదు ...
మిరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ సంవత్సరానికి ఎన్ని సార్లు మిది కాని వేరే రక్త నిధి కి కాని ఎన్ని సార్లు రక్త దానం చేసారు / చేస్తున్నారు .. కనీసం ఒక్క సరి అన్నా చేస్తున్నారా బైట వారి రక్తం సేకరించి అమ్మడం తప్ప మిరు రక్త దానం కానీ మీ డబ్బు తో సేవ కానీ చెయ్యడం ఎం లేదు కదా ..

ఆ అమ్మే డబ్బుతోనే మేము ఆ సంస్థ ని నడుపుతున్నాం అంటారు అయితే అందులో మిరు చేసే సేవ కానీ త్యాగం కానీ ఏంటో సెలవిస్తారా అన్నగారు ?

... గతంలో ఒక web పత్రికకి ఇచ్చిన ముఖాముఖిలో మిరు వాణిజ్య/ వ్యాపార ప్రకటనల లో నటించి ఆ ఆదాయం ద్వారా రక్త నిధి ని నడుపుతాం అన్నారు అవి అన్నీ అబద్దలేనా అయితే
...
మీకు అంత సేవ చేసే సద్దుసమే ఉంటే మరి ఒక్క hyderabad తమ్ముళ్ళని మాత్రమే మంచివాళ్ళు మిగిలిన తమ్ముళ్ళు మంచి వాళ్ళు కాదా మరి వాళ్ళు చేసిన పాపం ఏంటో