Thursday, August 14, 2008

పోటీ చెయ్యను : పవన్

మంచిది జనాలు కొంచం సుఖంగా అన్నా ఉంటారు...
అన్నయ్య కూడా చదువుకునే రోజుల్లో పురుగుల అన్నమే తిన్నారు అంట ... ఇది ఎక్కడ వినలేదు మొన్నే ఈనాడు కి ఇచ్చిన మెగా నాగబాబు (ఆకారం వల్ల కాదు లెండి) గారు కూడా ఎక్కడా అనలేదు కదా ...
అన్నయ్య వస్తే ఇలాంటివి ఉండవు అంటున్నారు పవర్ తమ్ముడు గారు .. వస్తే .... అంటే ఇప్పుడు ఎం చెయ్యరా దాని గురించి ??

No comments: