Tuesday, August 12, 2008

పవన్ కి విడాకులు మంజూరు

శుభం కోర్టు బైట జరిగిన ఒప్పందం ప్రకారం నందినికి అయిదు కోట్లు పవన్ సమర్పించాలి ఇప్పుడు. బాగానే ఉంది. కానీ నా దగ్గర బ్యాంకు లో ఒక కోటి ముప్పై లక్షలు మాత్రమే ఉన్నాయ్ దాంట్లో కోటి ఏదో IMF నిదికీ కి నా జీవన సహచరి (భార్యకి కాదు ) ఇస్తా అని పత్రికలకి పిలిచి మరి చెప్పినట్టు గుర్తు. ఒక కోటే ఉన్నది కదా అప్పుడు. .అది కూడా నిధి కి ఇచ్చేసారు ... మరి ఈ అయిదు కోట్లు ఎక్కడ నుంచి వచాయబ్బ ఈ లోపల ... income tax వాళ్ళు కనుకుంటే బాగుండును

1 comment:

శరత్ చంద్ర said...

comedy cheddamani try chestunnara??? pawan kalyan emaina khaliga unnada appatinundi?? athani remuneration oka movie ki 7crores.jalsa movie entha hit ayyindo meeku verega cheppakkarledhu.puli tarvata thanu natinchaboye cinema pawan remuneration ekanga 10crores.andulo kontha mothhanni advance kinda already teesesukunnadu. aina pawan ki aa time lo bank balance 1.3crores vunte adhi ippatiki kuda alane vundipothundani anukovadam mee moorkhtwam. oka vyakthini hate cheyalanna,vimarsinchaalanna daaniki saraina kaaranam vundali brother. khaaliga vunnam kadaa ani panikimalina blogs raasthe jalleda,koodali lanti sites ki chedda peru vastundi..mind it