Friday, August 29, 2008

చిరు కి కూతుళ్ళ బాధ

లేచిపోయిన పోయిన కూతురి గోల ఇంక పూర్తిగా చల్లారాక ముందే .. పెద్ద కూతురి వియ్యంకుల వల్ల చిరు కి తలపోటు మొదలయ్యింది .. నగరి లో ఉన్నా చిరు వియ్యంకుడి Graphites గనులని నష్టాల వంకతో మూసివేసారు.. దానితో సుమారు 150 కుటుంబాలు కష్టాల్లో పడ్డాయి .. నిన్న అందరు అర్దనగ్నంగా కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నాకి దిగారు ... సమస్య పరిష్కారం కాకపోతే చిరు కార్యాలయం ముందర ధర్నా కి దిగుతాం అని కూడా చెపుతున్నారు ... మరి సామాన్యుల కష్టాలు బాగా తెలిసిన చిరంజీవి గారు ఈ సమస్య ఎలా పరిష్కరిస్తారో చూద్దాం మరి

No comments: