Sunday, August 17, 2008

నాగ్ helicpoter ల వ్యాపారం : చిరంజీవి helicopter కొనుగోలు

ఇప్పటికే టీవీ రంగం లో భాగస్వాములైన నాగార్జున, చిరంజీవులు ఇప్పుడు హెలికాప్టర్ రంగం లో కూడా దిగుతున్నట్టు కనపడుతోంది .. నాగార్జున తొందర్లో హెలికాప్టర్ రంగం లోకి దిగబోతునట్టు సమాచారం.. చిరంజీవి రాజకీయాల్లో రాగానే పర్యటనల నిమిత్తం సొంత హెలికాప్టర్ లో పర్యటించనున్నట్టు సమాచారం..

No comments: