Friday, August 15, 2008

బలాదూర్ అనుష్క

జెమిని లో 24 Frames లో అనుష్క తో ముఖ ముఖి .. చిత్రం విడుదల కి ముందరే record చేసారు కదా మరి వాళ్ళకి అప్పుడే హిట్ అయింది అని ఎలా తెలుసబ్బా ... Anchor కి అనుష్కని పొగడటం తప్ప చిత్రం చుసిన దాఖలా ఎక్కడా లేదు ... మీరు ఆహ ఓహో అంటు మాములుగానే పొగిడింది బాగానే ఉంది కాని .. స్వతంత్ర దిన శుభాకాంక్షలు అన్నా ముక్క మాత్రం రాలా అంతా ఆంగ్ల మయం.. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం అనుష్క కోసమే చూస్తున్నారు దాంట్లో మాత్రం సందేహం లేదు ..

No comments: