Tuesday, August 12, 2008

రాజశేఖర్ / చిరు ... వర్షాల వల్ల దెబ్బ తిన్నవాళ్ళు

వర్షాల వల్ల దెబ్బతిన్న వారిని ఆడుకోడానికి రాజశేఖర్ అయిదు లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి కి ఇచ్చారు ... చిరంజీవి గారు మాత్రం సానుభూతి ప్రకటించారు ... అభిమానులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు ... మరి రాజశేఖర్ కి చిరంజీవి మిద డబ్బు ఎక్కువ ఉంది ... కాళిగా కూడా ఉన్నాడు కదా అందువల్ల ఇచ్చి ఉండవచ్చు .. చిరంజీవి కి ఎన్ని పనులు చెప్పండి..

No comments: